ETV Bharat / city

Case Registered Against Assam CM : అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

author img

By

Published : Feb 16, 2022, 10:34 AM IST

Updated : Feb 16, 2022, 11:04 AM IST

అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు
అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

09:43 February 16

Case Registered Against Assam CM : అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

Case Registered Against Assam CM : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నేతలు 7 వందలకు పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణల కింద కేసులను చేర్చారు.

సంబంధిత కథనాలు

Last Updated : Feb 16, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.