ETV Bharat / city

Corona cases in AP: ఏపీలో కొత్తగా 1,831 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jan 12, 2022, 5:30 AM IST

Corona cases in AP: ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు.

Corona
Corona

Corona cases in AP: ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఏపీలో.. 7,195 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 242 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

చిత్తూరులో అత్యధిక కేసులు..

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కరోనా కేసులు నమోదు కాగా.. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 164, అనంతపురంలో 161, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాల్లో 122 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Corona cases
ఏపీలో కొత్తగా 1,831 కరోనా కేసులు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.