ETV Bharat / city

CM Kcr Yadadri Tour: అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Feb 12, 2022, 1:29 PM IST

Updated : Feb 12, 2022, 5:16 PM IST

CM Kcr
CM Kcr

17:13 February 12

కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నా వద్దకు వచ్చింది: సీఎం కేసీఆర్‌

  • కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నా వద్దకు వచ్చింది: సీఎం కేసీఆర్‌
  • రాహుల్‌ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు: సీఎం కేసీఆర్‌
  • దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి భాగోతాలు చెబుతా: సీఎం కేసీఆర్‌
  • మమతా బెనర్జీ నిన్ననే నాతో మాట్లాడారు: సీఎం కేసీఆర్‌
  • తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటీవల మాట్లాడారు: సీఎం కేసీఆర్‌
  • రాహుల్‌ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు: సీఎం కేసీఆర్‌
  • అసోం సీఎం రాహుల్‌ గాంధీ పుట్టుక గురించి అసభ్యంగా మాట్లాడతారా?: సీఎం కేసీఆర్‌
  • అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి: సీఎం కేసీఆర్‌

17:11 February 12

నేను చనిపోయినా సరే.. విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోను: సీఎం కేసీఆర్‌

  • కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి: సీఎం కేసీఆర్‌
  • నిన్న జనగామలో మాట్లాడితే భాజపా నేతలు.. నువ్వేంత అని నన్ను విమర్శిస్తున్నారు: సీఎం కేసీఆర్‌
  • తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలి: సీఎం కేసీఆర్‌
  • నేను చనిపోయినా సరే.. విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోను: సీఎం కేసీఆర్‌
  • ఎట్టిపరిస్థితుల్లోనూ బావులకు మీటర్లు పెట్టేదే లేదు: సీఎం కేసీఆర్‌

17:06 February 12

మోదీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారు: సీఎం కేసీఆర్‌

  • దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉంది: సీఎం కేసీఆర్‌
  • దేశంలో 2లక్షల మెగావాట్ల కంటే విద్యుత్‌ వినియోగం ఉండదు: సీఎం కేసీఆర్‌
  • ఏ ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నారా?: సీఎం కేసీఆర్‌
  • దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లున్నా.. 35 వేల టీఎంసీలకు మించి వాడలేదు: సీఎం కేసీఆర్‌
  • కేంద్రంలో మోదీ విధానాలతోనే దేశానికి ఈ దుస్థితి: సీఎం కేసీఆర్‌
  • దేశంలో ఆకలి పెరుగుతోంది: సీఎం కేసీఆర్‌
  • ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ 101వ స్థానంలో ఉంది: సీఎం కేసీఆర్‌
  • మోదీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారు: సీఎం కేసీఆర్‌

17:03 February 12

  • దేశాన్ని మోదీ నాశనం చేస్తే.. ఎవరూ చేతులు ముడ్చుకోని కూర్చోరు: సీఎం కేసీఆర్‌
  • కర్ణాటకలో విద్యార్థులపై రాక్షసుల మాదిరిగా ప్రవర్తించవచ్చా?: సీఎం కేసీఆర్‌
  • ఈ దేశ యువత రేపటి భవిత: సీఎం కేసీఆర్‌
  • మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది: సీఎం కేసీఆర్‌
  • దేశంలో నిరుద్యోగం సంఖ్య పెరిగిన మాట వాస్తవం కాదా?: సీఎం కేసీఆర్‌
  • దేశవ్యాప్తంగా 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి: సీఎం కేసీఆర్‌
  • 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మత పిచ్చి అవసరమా?: సీఎం కేసీఆర్‌
  • అమెరికా లాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు.. అందుకే అక్కడ అభివృద్ధి: సీఎం కేసీఆర్‌

16:59 February 12

కేసీఆర్‌ భయపడితే తెలంగాణ వచ్చేదా?: సీఎం కేసీఆర్‌

  • కేంద్రంలో భాజపా విధానాలతో ఎవరు బాగుపడ్డారు: సీఎం కేసీఆర్‌
  • ఎనిమిదేళ్ల పాలనలో భాజపా దేశాన్ని సర్వనాశనం చేసింది: సీఎం కేసీఆర్‌
  • మోదీ పాలనలో ఎవరికి నయాపైసా పని జరగలేదు: సీఎం కేసీఆర్‌
  • కేసీఆర్... నీ సంగతి చూస్తామని భాజపా నేతలంటున్నారు: సీఎం కేసీఆర్‌
  • కేసీఆర్‌ భయపడితే తెలంగాణ వచ్చేదా?: సీఎం కేసీఆర్‌
  • మతకల్లోలాలు రేగితే పెట్టుబడులు వస్తాయా? : సీఎం కేసీఆర్‌
  • దేశాన్ని మోదీ నాశనం చేస్తే.. ఎవరూ చేతులు ముడ్చుకోని కూర్చోరు: సీఎం కేసీఆర్‌

16:57 February 12

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి: సీఎం కేసీఆర్‌

  • రైతులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది: సీఎం కేసీఆర్‌
  • యూపీలో కేంద్రమంత్రి కుమారుడు రైతులను తొక్కించి చంపాడు: సీఎం కేసీఆర్‌
  • రైతుల విద్యుత్‌ బిల్లులు ఎన్ని వేల కోట్లైనా మేమే చెల్లిస్తామని చెప్పాం: సీఎం కేసీఆర్‌
  • విద్యుత్ సంస్కరణల పేరిట బావులు, బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం మెడపై కత్తి పెట్టింది: సీఎం కేసీఆర్‌
  • విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తామని కేంద్రం చెబుతోంది: సీఎం కేసీఆర్‌
  • కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి: సీఎం కేసీఆర్‌

16:52 February 12

ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదు: సీఎం కేసీఆర్‌

  • అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రం ముందుకు సాగుతోంది: సీఎం కేసీఆర్‌
  • తలసరి ఆదాయంలోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం: సీఎం కేసీఆర్‌
  • తెలంగాణలో సంపద పెరుగుతోంది, భూముల విలువలు భారీగా పెరుగుతున్నాయి: సీఎం కేసీఆర్‌
  • అవినీతి రహితంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది: సీఎం కేసీఆర్‌
  • కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం: సీఎం కేసీఆర్‌
  • ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదు: సీఎం కేసీఆర్‌
  • రైతులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది: సీఎం కేసీఆర్‌

16:43 February 12

రాయగిరిలో తెరాస బహిరంగ సభ

  • యాదాద్రి భువనగిరి: రాయగిరిలో తెరాస బహిరంగ సభ: సీఎం కేసీఆర్‌
  • భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా మనం అనుకోలేదు: సీఎం కేసీఆర్‌
  • భువనగిరి జిల్లాలో ఉన్న వెనకబాటు క్రమంగా తొలగిపోతోంది: సీఎం కేసీఆర్‌
  • పరిపాలన సంస్కరణలో భాగంగానే భువనగిరి జిల్లా ఏర్పాటు: సీఎం కేసీఆర్‌
  • నాడు భువనగిరి ప్రజలు ఉద్యమంలో నా వెంట నడిచారు: సీఎం కేసీఆర్‌
  • కొద్దిరోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు: సీఎం కేసీఆర్‌
  • మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు తొలగిపోయాయి: సీఎం కేసీఆర్‌
  • మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ప్రతి గడపకు అందుతున్నాయి: సీఎం కేసీఆర్‌
  • భువనగిరి ప్రజలు బెబ్బులిలా తెలంగాణ కోసం పోరాటం చేశారు: సీఎం కేసీఆర్‌
  • సాగుకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్‌
  • రైతుబంధు, రైతు బీమా అమలు ఎలా జరుగుతుందో ప్రజలకు తెలుసు: సీఎం కేసీఆర్‌

15:31 February 12

అవహేళన చేసిన వారి రాష్ట్రంలోనే అంధకారం కనిపిస్తోంది : సీఎం కేసీఆర్‌

  • దళితబంధుపై కొందరు తెలిసీతెలియక మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రంలో ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పెట్టాం: సీఎం కేసీఆర్‌
  • ఏ వర్గాన్నీ వదలకుండా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నాం: సీఎం కేసీఆర్‌
  • మహాత్ముల పేర్ల మీద పేద విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నాం: సీఎం కేసీఆర్‌
  • రాజకీయ సుస్థిరతతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్‌
  • ఉద్యోగులకు పైరవీల కోసం తిరిగే దుస్థితి ఉండకూడదు: సీఎం కేసీఆర్‌
  • ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ సరళీకరిస్తే పైరవీల బాధ తప్పుతుంది : సీఎం కేసీఆర్‌
  • ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ రోజు వారికి రావాల్సిన మొత్తాన్ని ప్యాకేజీగా అందించాలి: సీఎం కేసీఆర్‌
  • పదవీవిరమణ చేశాక ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటికి తీసుకెళ్లాలి: సీఎం కేసీఆర్‌
  • హైదరాబాద్‌లో ఒక విల్లా ధర ఇవాళ రూ.25-30 కోట్లు పలుకుతోంది: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్‌
  • దేశంలోనే గొర్రెలు పెంపెకంలో అగ్ర రాష్ట్రంగా నిలిచాం: సీఎం కేసీఆర్‌
  • ప్రత్యేక రాష్ట్రమైతే తెలంగాణకు కరెంటు రాదని అవహేళన చేశారు : సీఎం కేసీఆర్‌
  • ఇవాళ వారి రాష్ట్రంలోనే అంధకారం కనిపిస్తోంది : సీఎం కేసీఆర్‌

15:19 February 12

తెలంగాణలో ఉద్యోగులకు మరింతగా జీతాలు పెరుగుతాయి: సీఎం కేసీఆర్‌

  • కేబినెట్‌ భేటీని సుదీర్ఘంగా జరిపి.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం: సీఎం కేసీఆర్‌
  • అధికారుల కృషితో విద్యుత్‌, మంచినీళ్లు, హరితహారం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి: సీఎం కేసీఆర్‌
  • తెలంగాణలో ఉద్యోగులకు మరింతగా జీతాలు పెరుగుతాయి: సీఎం కేసీఆర్‌
  • ఇంకో గంట ఎక్కువ పనిచేసైనా సరే అభివృద్ధి సాధించి ఫలితం పొందుతాం: సీఎం కేసీఆర్‌
  • గుంట, అరఎకరం ఉన్న రైతు చనిపోయినా.. 8 రోజుల్లోనే బీమా డబ్బులు: సీఎం కేసీఆర్‌

14:57 February 12

భువనగిరి కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • భువనగిరి కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్‌
  • యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదు: సీఎం కేసీఆర్‌
  • ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదు: సీఎం కేసీఆర్‌
  • ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదు: సీఎం కేసీఆర్‌
  • భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతం: సీఎం కేసీఆర్‌
  • హైదరాబాద్‌, వరంగల్‌ అద్భుతమైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయి: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రంలో భూముల విలువలు విపరీతంగా పెరిగాయి: సీఎం కేసీఆర్‌
  • భువనగిరిలో ఎకరా దాదాపు రూ.2-3 కోట్ల వరకు ధర పలుకుతోంది: సీఎం కేసీఆర్‌
  • మారుమూల ప్రాంతాల్లోనూ రూ.20 లక్షలకుపైనే భూముల ధరలు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • అధికారుల అద్భుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి: సీఎం కేసీఆర్‌
  • మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి: సీఎం కేసీఆర్‌
  • విద్యుత్‌శాఖ కృషితో నిరంతర విద్యుత్‌ వస్తోంది: సీఎం కేసీఆర్‌

14:26 February 12

భువనగిరిలో తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • భువనగిరిలో తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • కాసేపట్లో కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్‌

13:37 February 12

యాదగిరిగుట్టలో దుకాణాలు మూసివేత

  • సీఎం పర్యటన దృష్ట్యా యాదగిరిగుట్టలో దుకాణాలు మూసివేత
  • సీఎం కేసీఆర్ వెళ్లేంత వరకు దుకాణాలు తెరవద్దని హెచ్చరిక

13:35 February 12

సీఎం సభ నేపథ్యంలో వలిగొండలో డీసీసీ అధ్యక్షుడు అరెస్టు

  • భువనగిరిలో సీఎం సభ నేపథ్యంలో వలిగొండలో డీసీసీ అధ్యక్షుడు అరెస్టు
  • కుంభం అనిల్ కుమార్‌రెడ్డిని ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
  • స్టేషన్‌కు తరలిస్తుండగా పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు
  • నాయకులను తప్పించి అనిల్‌కుమార్‌రెడ్డిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

13:33 February 12

రాయగిరిలో జరిగే సభలో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన కేసీఆర్‌
  • యాగశాల పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌
  • భువనగిరి కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్‌
  • జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం
  • తెరాస జిల్లా కార్యాలయం ప్రారంభించనున్న కేసీఆర్‌
  • రాయగిరిలో జరిగే సభలో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌

13:30 February 12

యాదాద్రి భువనగిరిలో సీఎం పర్యటన దృష్ట్యా బందోబస్తు

  • యాదాద్రి భువనగిరిలో సీఎం పర్యటన దృష్ట్యా బందోబస్తు
  • సభాస్థలి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం
  • కలెక్టరేట్ ప్రారంభం అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం

13:17 February 12

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

  • యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Last Updated :Feb 12, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.