ETV Bharat / city

కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

author img

By

Published : May 6, 2021, 5:05 PM IST

Updated : May 6, 2021, 5:53 PM IST

cm-kcr-review-on-corona-situations-in-telangana
cm-kcr-review-on-corona-situations-in-telangana

17:01 May 06

నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చ

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అయిన సీఎం... కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. 

సమీక్షా సమావేశానికి సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. 

ఇదీ చూడండి: పూర్తిగా కోలుకున్న సీఎం.. 20 రోజుల తర్వాత ప్రగతిభవన్​కు కేసీఆర్​

Last Updated :May 6, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.