ETV Bharat / city

దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం

author img

By

Published : Oct 5, 2022, 11:55 AM IST

Updated : Oct 5, 2022, 2:40 PM IST

cm kcr
cm kcr

14:18 October 05

దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం

  • దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
  • సర్ధార్ పటేల్ రోడ్ లో పార్టీ కార్యాలయం.
  • సర్దార్ పటేల్ మార్గ్ లో జోధ్పూర్ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
  • రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ ఈ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపీకి చేసినట్టు సమాచారం.
  • ఇప్పటికే వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం.
  • వచ్చే 6 నెలలో తెరాస భవన్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
  • 2021 సెప్టెంబర్ 2 వతేదీన తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన పార్టీ అధినేత కేసీఆర్.
  • 1200 చదరపు మీటర్ల విస్తరణంలో భవన నిర్మాణం చేపట్టిన తెరాస.
  • తెరాస భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.

13:53 October 05

ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌

  • ప్రగతి భవన్​కు....
  • ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌
  • ప్రగతి భవన్‌కు చేరుకున్న మంత్రులు
  • ప్రగతి భవన్‌కు చేరుకున్న కుమారస్వామి, ఇతర నేతలు

13:49 October 05

పార్టీ పేరు మార్పుపై ఈసీకి లేఖ రాసిన కేసీఆర్‌

  • భారత్‌ రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
  • పార్టీ పేరు మార్పుపై ఈసీకి లేఖ రాసిన కేసీఆర్‌
  • ఈమేరకు పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలిపిన కేసీఆర్‌
  • పార్టీ పేరు మార్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు
  • తెరాస పేరు భారత్‌ రాష్ట్ర సమితిగా మార్పు
  • భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం
  • తెరాస పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగానికి సవరణ
  • భారాసగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం
  • ఏకగ్రీవ తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్‌

13:36 October 05

ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన కేసీఆర్‌

  • భారాసగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం
  • ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన కేసీఆర్‌
  • పార్టీ పేరు మార్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు
  • కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు

13:23 October 05

భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం

  • తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం
  • తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం
  • తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్‌
  • భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం

12:54 October 05

కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతున్న తెరాస సర్వసభ్య సమావేశం

  • కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతున్న తెరాస సర్వసభ్య సమావేశం
  • తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం చేయనున్న సమావేశం
  • సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
  • ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరు
  • మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్‌

12:26 October 05

తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

  • తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • కాసేపట్లో కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస సర్వసభ్య సమావేశం
  • తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం చేయనున్న సమావేశం
  • సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
  • ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరు
  • తెరాస భేటీకి హాజరుకానున్న తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు
  • తెరాస భేటీకి హాజరుకానున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
  • మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్‌
  • ప్రగతిభవన్‌కు నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్
  • అతిథులు, నేతలతో కలిసి భారీ కాన్వాయ్‌తో వెళ్లిన కేసీఆర్
  • కేసీఆర్‌ వెంట కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్‌, వీసీకే పార్టీ నేతలు
  • తెలంగాణ భవన్‌కు వెళ్లే దారిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుతున్న తెరాస శ్రేణులు

12:04 October 05

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన అడిగిన మీడియా

  • కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన అడిగిన మీడియా
  • విజయవాడ: ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయిన చంద్రబాబు

11:45 October 05

కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్‌

  • కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్‌
  • ప్రగతిభవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్‌
  • ప్రగతిభవన్‌కు చేరుకుంటున్న తెరాస ప్రజాప్రతినిధులు
  • తెరాస భేటీకి హాజరుకానున్న తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు
  • తెరాస భేటీకి హాజరుకానున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
  • మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్‌
Last Updated :Oct 5, 2022, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.