ETV Bharat / city

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు

author img

By

Published : Sep 27, 2020, 3:03 PM IST

నాగార్జునసాగర్​ డ్యామ్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిని సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.

badminton player pv sindhu at nagarjunasagar dam
నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు

badminton player pv sindhu at nagarjunasagar dam
డ్యామ్ వద్ద పీవీ సింధు

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్​ను... బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందర్శించారు. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకున్నందున కుటుంబసభ్యలతో కలిసి వెళ్లారు. ప్రాజెక్టు వద్ద సింధు సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ కనిపించారు. జలాశయం క్రస్ట్ గేట్లపైకి ఎక్కి వరదను తిలకించారు. సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు.

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కుటుంబసభ్యులతో పీవీ సింధు

ఇదీ చూడండి: ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.