ETV Bharat / business

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Jan 6, 2023, 10:15 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధర తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold rate today
ఈరోజు బంగారం ధర

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.240 తగ్గి.. ప్రస్తుతం రూ.57,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.470 తగ్గుముఖం పట్టి.. ప్రస్తుతం రూ.69,990 కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,240గా ఉంది. కిలో వెండి ధర రూ.69,990 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,990గా ఉంది.
  • Gold price in Visakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,990వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,240 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,990గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1840 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.40 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,93,933 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,89,069
ఇథీరియంరూ.1,03,244
టెథర్​రూ.82.50
బైనాన్స్​ కాయిన్​రూ.21,273
యూఎస్​డీ కాయిన్రూ.82.52

లాభాల్లో మార్కెట్లు ...
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 60,370 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్పలాభంతో 17,998 వద్ద కొనసాగుతోంది.

  • సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, టైటన్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.52 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.