ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

author img

By

Published : Jun 20, 2023, 11:49 AM IST

Gold and silver Rates Today
Gold Rates Today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర సోమవారంతో పోల్చితే రూ.50 పెరిగి.. రూ.60,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.924 పెరిగి.. రూ.74,424గా ఉంది.

Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్​ బంగారం ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.

Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ. 60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.

Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.

Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ. 60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
అంతర్జాతీయంగా ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1951.50 డాలర్లుగా ఉంది. ఔన్స్​ వెండి ధర 23.95 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,08,855 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,08,855
ఇథీరియంరూ.1,42,112
టెథర్రూ.82.7
బైనాన్స్ కాయిన్రూ.19,882
యూఎస్​డీ కాయిన్రూ.82.11

స్టాక్​మార్కెట్​ న్యూస్​
దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం, ఆసియా మార్కెట్​ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 150 పాయింట్లు నష్టపోయి.. 63,018 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి.. 18,716 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటాస్టీల్​, విప్రో, పవర్​గ్రిడ్​, టెక్​మహీంద్రా, టాటా మోటార్స్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : బజాజ్​ ఫైనాన్స్​, ఎమ్​ అండ్​ ఎమ్​, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్​ బ్యాంకు, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా తగ్గింది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 14 పైసలు తగ్గి.. రూ.82.08 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.