ETV Bharat / business

Gold Rate Today 30th September 2023 : మళ్లీ తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 10:26 AM IST

Gold Rate Today 360th September 2023
ఈ రోజు బంగారం ధరలు

Gold Rate Today 30th September 2023 : దేశంలో మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 30th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,550 ఉండగా.. శనివారం రూ.400 తగ్గి రూ.59,150కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.73,170గా ఉండగా.. రూ.1,370 తగ్గి రూ.71,800కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 30th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Vijayawada 29th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 29th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Proddatur 29th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 30th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1865 డాలర్లుగా ఉండగా.. శనివారం 17 డాలర్లు తగ్గి 1848 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.19 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 30th September 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,37,953 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,37,953
ఇథీరియంరూ.1,38,919
టెథర్​ రూ.83.13
బైనాన్స్ కాయిన్రూ.17,841
యూఎస్​డీ కాయిన్రూ.83.13

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 30th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 30th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.70 డాలర్లుగా ఉంది.

EPFO Extends Deadline : పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్!​.. పెన్షన్​ వివరాల అప్లోడ్​ గడువు పెంపు.. లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

Small Saving Schemes Latest Interest Rates : ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. మరి PPF, సుకన్య సమృద్ధి పథకాల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.