ETV Bharat / business

GOLD RATE TODAY 16th August 2023 : తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Aug 16, 2023, 9:44 AM IST

Updated : Aug 16, 2023, 10:05 AM IST

Gold Rate Today 16th August 2023 : దేశంలో బంగారం ధర తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

GOLD RATE TODAY 16th August 2023 AND STOCK MARKET TODAY 16th August 2023
GOLD RATE TODAY 16th August 2023

Gold Rate Today 16th August 2023 : దేశంలో బంగారం ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,675 ఉండగా.. బుధవారం నాటికి రూ.610 తగ్గి రూ.60,065కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.71,881గా ఉండగా.. బుధవారం రూ.170 పెరిగి రూ.72,051కు చేరింది.

  • Gold Price In Hyderabad 16th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,065గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
  • Gold Price In Vijayawada 16th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 16th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
  • Gold Price In Proddatur 16th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 16th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్​ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1913.44 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1905 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.59 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 16th August 2023 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,30,777 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్, టెథర్​ నష్టాల్లో కొనసాగుతండగా.. యూఎస్​డీ కాయిన్​ మాత్రం లాభాల్లో ట్రేడవుతుంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,30,777
ఇథీరియంరూ.1,52,176
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.19,698
యూఎస్​డీ కాయిన్రూ.83.25

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 16th August 2023 : బుధవారం దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 148 పాయింట్లు నష్టపోయి 65,254 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 60 పాయింట్లు కోల్పోయి 19,375 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
ఐటీసీ, విప్రో, ఎల్​ అండ్​ టీ, ఏషియన్‌ పెయింట్స్‌​, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
టీసీఎస్​, నెస్లే ఇండియా, పవర్​గ్రిడ్​, మారుతీ, యాక్సిస్​ బ్యాంక్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 16th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated :Aug 16, 2023, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.