ETV Bharat / business

ఆంధ్ర, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

author img

By

Published : Nov 16, 2022, 11:00 AM IST

gold-price-today-in-hyderabad-and-vijayawada
gold-price-today-in-hyderabad-and-vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.54,680గా ఉంది. కిలో వెండి ధర రూ.953 పెరిగి రూ.63,347 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,680గా ఉంది. కిలో వెండి ధర రూ.63,347 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,680 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,347గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,347 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,680 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,347గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,773.80 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.52 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,62,496 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,75,549
ఇథీరియంరూ.1,02,329
టెథర్​రూ.81.36
బినాన్స్​ కాయిన్​రూ.22,776
యూఎస్​డీ కాయిన్రూ.81.46

స్టాక్​ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో 61,740 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 18,362 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్ రెడ్డీస్‌, మారుతీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియిన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగతున్నాయి.

రూపాయి విలువ: ట్రేడింగ్‌ ప్రారంభంలో 46 పైసలు పడిపోయిన రూపాయి 81.37 వద్దకు చేరుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.