ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 10, 2022, 10:46 AM IST

GOLD PRICE TODAY
బంగారం ధరలు

Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,570గా ఉంది. కిలో వెండి ధర రూ. 62,700గా ఉంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.220 తగ్గింది. ప్రస్తుతం రూ.52,570 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.1,150మేర తగ్గింది. ప్రస్తుతం రూ.62,700గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,570గా ఉంది. కిలో వెండి ధర రూ.62,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,570గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,700గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,570గా ఉంది. కేజీ వెండి ధర రూ. 62,700వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,570గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,700వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా తగ్గింది. ఔన్సు బంగారం 18,45 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.66 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ. 23,38,747వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,38,747
ఇథీరియంరూ.1,39,351
టెథర్రూ.77.74
బినాన్స్​ కాయిన్రూ.22,633
యూఎస్​డీ కాయిన్రూ.81.95

ఇవీ చదవండి: ఆదిలోనే కుప్పకూలిన స్టాక్​మార్కెట్లు.. సెన్సెక్స్​ 700 మైనస్​

ఆగని పతనం... జీవితకాల కనిష్ఠానికి రూపాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.