ETV Bharat / business

Stock Market: మదుపరుల అప్రమత్తత-ఫ్లాట్​గా సూచీలు

author img

By

Published : Jul 7, 2021, 9:33 AM IST

Updated : Jul 7, 2021, 9:46 AM IST

stock market live
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్

07:34 July 07

Stock Market: స్టాక్​ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​

స్టాక్​ మార్కెట్లు(Stock Market) బుధవారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 46 పాయింట్ల లాభంతో.. 52,907 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 8 పాయింట్లు వృద్ధి చెంది 15,829 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లోనివి..

ఏషియన్​ పెయింట్స్​, కోటక్​ మహీంద్ర బ్యాంక్​, టైటాన్​, టాటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​ టెల్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ఇండస్​ ఇండ్​ బ్యాంక్, మహీంద్ర అండ్​ మహీంద్ర, హిందుస్థాన్​ యూనిలివర్​, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్​ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated :Jul 7, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.