ETV Bharat / business

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Oct 6, 2021, 9:54 AM IST

today gold rate
ఈనాడు బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి (Silver price today) ధర కూడా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోల్చితే బుధవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కూడా స్పల్పంగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.130 తగ్గి, రూ.48,060వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.94 తగ్గి రూ.62,309గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,060గా ఉంది. కిలో వెండి ధర రూ.62,309 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,060గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,309 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,755 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 22.51 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్​ సంస్థలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 38 పైసలు పెరిగి రూ.99.75 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర లీటర్ రూ.107.08 వద్ద ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 37 పైసలు పెరిగి రూ.100.1 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.107.95గా ఉంది.
  • గుంటూరులో లీటర్​ డీజిల్​​ 33 పైసలు పెరిగి.. రూ.101.33 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్ 30 పైసలు పెరిగి​ రూ.109.22 వద్ద ఉంది.

ఇదీ చూడండి: Molnupiravir Covid: కొవిడ్‌ చికిత్సలో మోల్నుపిరవిర్.. హైదరాబాద్ నుంచే సరఫరా.!

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​ ఆమోదంపై వచ్చే వారం తుది నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.