ETV Bharat / business

రూ.20 వేలలోపు బెస్ట్ స్మార్ట్​ఫోన్లు ఇవే!

author img

By

Published : Aug 16, 2021, 3:58 PM IST

Best Android phones to buy in August under Rs 20,000
స్మార్ట్​ఫోన్లు

స్మార్ట్​ఫోన్లు అనగానే​ అందరూ ముందుగా ఆలోచించేది కెమెరా, బ్యాటరీ, ధర గురించే. ఇవి వారికి తగ్గట్లు ఉంటే వెంటనే కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ బ్రాండ్​లకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మధ్య తరగతి రేంజ్ మొబైల్స్​ గురించి తెలుసుకుందామా.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్​ఫోన్లు సర్వసాధారణం అయ్యాయి. విభిన్న ధరలలో అత్యుత్తమ ఫీచర్లతో పలు కంపెనీలు వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ బ్యాకప్, కెమెరా పిక్సల్​, ప్రాసెసర్​ వంటి బెస్ట్​ ఫీచర్లున్న బడ్జెట్​ ఫోన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.20 వేల లోపు అత్యుత్తమ ఆండ్రాయిడ్ ఫోన్లు..

రెడ్​మీ నోట్​ 10 ప్రో మాక్స్​- రూ.19,999

Best Android phones to buy in August under Rs 20,000
రెడ్​మీ నోట్​ 10 ప్రో మాక్స్

6.67 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ, హెడీఆర్​-10తో కూడిన సూపర్​ అమోల్డ్​ స్క్రీన్​)

6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ

5,020 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్​)

ఫ్రంట్​ కెమెరా- 16 మెగాపిక్సెల్​

బ్యాక్​ కెమెరా- 108 మెగాపిక్సెల్

స్నాప్​డ్రాగన్ 732జీ​ ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్ 11

రియల్​మీ ఎక్స్​7 5జీ- రూ.19,999

Best Android phones to buy in August under Rs 20,000
రియల్​మీ ఎక్స్​7 5జీ

అత్యాధునిక డిజైన్​తో సరికొత్త ఫీచర్లతో రియల్​మీ కంపెనీ ఈ మొబైల్​ను విపణిలోకి తీసుకొచ్చింది.

6.4 అంగుళాల డిస్​ప్లే (హెచ్​డీ, అమోల్డ్​ స్క్రీన్​)

6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ

4,310 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (65 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్​)​

ఫ్రంట్​ కెమెరా- 16 మెగా పిక్సెల్

బ్యాక్ కెమెరా- (64+8+2) మెగా పిక్సెల్​

మీడియా టెక్​ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్​ 10

ఐక్యూఓఓ జెడ్​3- రూ.19,990

Best Android phones to buy in August under Rs 20,000
ఐక్యూఓఓ జెడ్​3

6.58 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ)

6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ

4,400 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (55 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్)

ఫ్రంట్​ కెమెరా- 16 మెగా పిక్సెల్​

బ్యాక్ కెమెరా- 64 మెగా పిక్సెల్​

క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 768జీ ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టమ్​ అండ్రాయిడ్​ 11

రెడ్​మీ నోట్​ 10ఎస్​- రూ. 14,999

Best Android phones to buy in August under Rs 20,000
రెడ్​మీ నోట్​ 10ఎస్

రెడ్​మీ నోట్​ 10ఎస్​.. రూ.15వేల లోపు బడ్జెట్​లో అత్యుత్తమ మొబైల్ అని చెప్పొచ్చు.

6.43 అంగుళాల డిస్​ప్లే(1080x 2400 పిక్సెల్)

6జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజీ (512జీబీ వరకు మైక్రో ఎస్​డీతో పెంచుకోవచ్చు)

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ​

ఫ్రంట్ కెమెరా- 13 మెగాపిక్సెల్​

బ్యాక్​ కెమెరా- 64 మెగాపిక్సెల్​ క్వాడ్​ ప్రైమరీ కెమెరా

ఆక్టాకోర్​ మీడియా టెక్​ హేలియో జీ95 ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్​ 11

పోకో ఎక్స్​3 ప్రో- రూ.18,999

Best Android phones to buy in August under Rs 20,000
పోకో ఎక్స్​3 ప్రో

6.67 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ, ఎల్​సీడీ డిస్​ప్లే)

5,160 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జర్​)

6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ

ఫ్రంట్​ కెమెరా- 20 మెగాపిక్సెల్

బ్యాక్​ కెమెరా- (48+8+2+2) మెగాపిక్సెల్

క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 860 ప్రాసెసర్​

ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్ 11

సామ్​సంగ్ గెలాక్సీ ఎం31ఎస్​- రూ.16,999

Best Android phones to buy in August under Rs 20,000
సామ్​సంగ్ గెలాక్సీ ఎం31ఎస్

సామ్​సంగ్​ బ్రాండ్​లో మధ్యతరగతి రేంజ్​లో ఫోన్​ కొనాలనే వారికి ఈ గెలాక్సీ ఎం31ఎస్​ బెస్ట్​ మొబైల్​ అని చెప్పొచ్చు.

6.5 అంగుళాల డిస్​ప్లే (ఇన్ఫినిటీ-ఓ అమోల్డ్​ స్క్రీన్)

6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (25 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్​)

ఫ్రంట్​ కెమెరా- 32 మెగాపిక్సెల్

బ్యాక్​ కెమెరా- (64+12+5+5) మెగాపిక్సెల్​

ఎక్సినోస్​ 9611 ప్రాసెసర్​

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10

రియల్​మీ నార్జో 30 ప్రో- రూ.15,999

Best Android phones to buy in August under Rs 20,000
రియల్​మీ నార్జో 30 ప్రో

6.5 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ, ఎల్​సీడీ స్క్రీన్​)

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ

ఫ్రంట్​ కెమెరా- 16 మెగాపిక్సెల్

బ్యాక్​ కెమెరా- (48+8+2) మెగాపిక్సెల్

మీడియాటెక్​ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్​

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10

సామ్​సంగ్ గెలాక్సీ ఎఫ్​ 62- రూ.19,999

Best Android phones to buy in August under Rs 20,000
సామ్​సంగ్ గెలాక్సీ ఎఫ్​ 62

బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా కావాలనుకునే వారిక ఈ మొబైల్​ చాలా ఉత్తమం.

6.7 అంగుళాల అమోల్డ్​ డిస్​ప్లే

7,000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (25 వాట్స్​ ఫాస్ట్ ఛార్జర్​)

ఫ్రంట్​ కెమెరా- 32 మెగాపిక్సెల్​

బ్యాక్​ కెమెరా- 64 మెగాపిక్సెల్​

ఎక్సినోస్​ 9285 ప్రాసెసర్​

ఇదీ చదవండి: ఈ​​ ఫోన్స్​ ఉంటే ఛార్జింగ్ ఆలోచన అక్కర్లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.