పెరిగిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Sep 27, 2021, 10:04 AM IST

Gold price

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర కాస్త పెరిగింది. వెండి (Silver price today)మరింత ప్రియమైంది. రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) సోమవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) కిలో దాదాపు రూ.600 ప్రియమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.150కిపైగా పెరిగి.. రూ.47,774కు చేరింది. కిలో వెండి ధర రూ.62,300కు చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,774గా ఉంది. కిలో వెండి ధర రూ.62,300 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,774గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,300గా వద్దకు చేరింది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,759.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.65 డాలర్లుగా ఉంది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

కొన్ని రోజులుగా పెట్రోల్​ ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. డీజిల్ ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది. పలు నగరాల్లో డీజిల్ ధర లీటర్​ (Diesel price today) రూ.100కు చేరువైంది.

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరు 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ ధర లీటర్ 25 పైసలు పెరిగి​ రూ.99.13 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.