ETV Bharat / bharat

ట్రక్కు, జీపు ఢీ.. ఆరుగురు మృతి

author img

By

Published : Feb 13, 2021, 12:32 PM IST

రాజస్థాన్​ సూరత్​గఢ్​ జిల్లాలో ఓ ట్రక్కు, జీపు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

truck jeep collision
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​ సూరత్​గఢ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజియాసర్​ సమీపంలో గంగానగర్​ వద్ద జాతీయ రహదారి-62పై ఓ ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

truck jeep collision
ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన జనం

మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

truck jeep collision
ట్రక్కు కింద నుజ్జునుజ్జయిన జీపు
truck jeep collision
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం
truck jeep collision
వాహనాలను తొలగిస్తున్న అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.