ETV Bharat / bharat

పంజాబ్​లో ఆప్​ దూకుడు.. కాంగ్రెస్​ బేజారు

author img

By

Published : Mar 10, 2022, 10:31 AM IST

Punjab Elections 2022
పంజాబ్​ ఫలితాల్లో ఆప్​ దూకుడు

Punjab Elections 2022: పంజాబ్​ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ ఆమ్​ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార కాంగ్రెస్​ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.

Punjab Elections 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను అందుకుంటూ ఆమ్​ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. అధికార కాంగ్రెస్​ ప్రభావం చూపలేక చతికిలపడిపోయింది.

పంజాబ్ ఓట్ల లెక్కింపు- టాప్​ 10 హైలైట్స్

  1. పంజాబ్​ ఓట్ల లెక్కింపులో నిజమవుతున్న ఎగ్జిట్​ పోల్స్​
  2. ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న ఆమ్​ ఆద్మీ పార్టీ
  3. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ స్థానాలు దాటేసిన ఆప్​
  4. ధురి స్థానంలో ఆధిక్యంలో ఆప్​ సీఎం అభ్యర్థి భగవత్​ మాన్​
  5. ప్రభావం చూపలేకపోయిన అధికార కాంగ్రెస్​
  6. ఆప్​తో పోలిస్తే సుదూరంలో హస్తం పార్టీ
  7. సింగిల్​ డిజిట్​కే పరిమితమైన భాజపా
  8. బదౌర్​ స్థానంలో ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ వెనుకంజ
  9. ​అమృత్​సర్​ తూర్పు స్థానంలో ఆధిక్యంలో నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ
  10. పటియాలా స్థానంలో వెనుకంజలో కెప్టెన్​ అమరీందర్​ సింగ్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.