ETV Bharat / bharat

'భారత్ అభివృద్ధిలో క్రైస్తవ సమాజం పాత్ర కీలకం'- క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ

author img

By PTI

Published : Dec 25, 2023, 7:45 PM IST

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Delhi: At an event with members of the Christian community on the occasion of Christmas, PM Modi says, &quot;A few years ago, I had the opportunity to meet the Holy Pope. It was indeed a very memorable moment for me. To make the world a better place, we discussed issues like… <a href="https://t.co/lfPPffg0zw">pic.twitter.com/lfPPffg0zw</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1739218747834122700?ref_src=twsrc%5Etfw">December 25, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
pm modi on christmas eve

PM Modi on Christmas Eve : సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో, సేవా భావాన్ని పెంపొందించడంలో క్రైస్తవ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని యావత్‌ దేశం గర్వంగా చెబుతుందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులతో ప్రధాని మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు.

PM Modi on Christmas Eve : పేదలను ఆదుకోవడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. క్రైస్తవ వర్గానికి చెందిన ఎంతో మంది మేధావులు, నేతలు స్వాత్రంత్ర్య సమరంలో తమ వంతు పాత్ర పోషించారన్నారు. క్రిస్మస్ సందర్భంగా తన నివాసానికి వచ్చిన క్రైస్తవ సోదరులను కలిసిన ప్రధాని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందిరికీ చేరువ చేసేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. NDA పాలనలో క్రైస్తవులతోపాటు పేదలందరూ లబ్ధి పొందుతున్నారని వివరించారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్‌లో సత్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న మోదీ, సత్యం మాత్రమే మోక్షానికి దారి చూపిస్తుందన్నారు సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జీవిత సందేశం, ఆయన ప్రతిపాదించిన విలువలను గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి ప్రయాణంలో ఆయన విలువలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు

  • Prime Minister Narendra Modi tweets, "Sharing some more glimpses from the Christmas celebrations at 7, Lok Kalyan Marg."

    (Pic source: Twitter handle of Prime Minister Narendra Modi) pic.twitter.com/OpgA8vOID6

    — ANI (@ANI) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Delhi: At an event with members of the Christian community on the occasion of Christmas, PM Modi says, "A few years ago, I had the opportunity to meet the Holy Pope. It was indeed a very memorable moment for me. To make the world a better place, we discussed issues like… pic.twitter.com/lfPPffg0zw

    — ANI (@ANI) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"క్రైస్తవ సమాజంతో నా సంబంధాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. నేను గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ క్రైస్తవ సమాజంతో కలిసేవాడిని. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న వారిని దీవించాలని జీసస్​ను కోరారు పోప్. ఆయన చెప్పిన పదాలు మా అభివృద్ధి మంత్రం ఒకేలా ఉంటాయి. సబ్​ కా సాథ్​, సబ్​ కా విశ్వాస్, సబ్ కా వికాస్​, సబ్​ కా ప్రయాస్​ అనేది మా ప్రభుత్వ నినాదం. వీలైనంత వరకు పేదలకు, ప్రతి ఒక్కరికి తమ పథకాలు అందాలన్నదే మా ఉద్దేశం. ఫిట్ ఇండియా, మిల్లెట్స్​, డ్రగ్స్​ వ్యతిరేక ప్రచారాలను చేపట్టాలని క్రైసవ సమాజాన్ని కోరుతున్నాను. లోకల్​ ఫర్​ వోకల్​ విధానానికి మద్దతుగా నిలవాలి."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

  • #WATCH | Delhi: At an event with members of the Christian community on the occasion of Christmas, PM Modi says, "In a Christmas address, the Holy Pope once prayed to Jesus Christ that the people who are trying to abolish poverty should be blessed... These words of the Holy Pope… pic.twitter.com/C3AumERgX7

    — ANI (@ANI) December 25, 2023 \" class="align-text-top noRightClick twitterSection" data=" \"> \

'అమరులు ప్రాణత్యాగాలను మరువద్దు'
క్రిస్మస్​ వేడుకలు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను మరిచిపొవద్దన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరులను గుర్తు చేసుకోవాలని చెప్పారు. సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఉన్నతి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని జీసస్​ జీవితం మనకు సందేశాన్ని ఇస్తుందన్నారు. క్రిస్మస్​ వేడుకల్లో వారిని స్మరించుకోవాలని సూచించారు. ఇటీవల జమ్మూకశ్మీర్​లోని పూంచ్​లో జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు మరణించారు. వీరిని ఉద్దేశించి జస్టిస్​ చంద్రచూడ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • #WATCH | Delhi, Addressing the Christmas Day program at the Supreme Court, CJI DY Chandrachud says, "We lost four members of our armed forces a few days ago. So as we celebrate Christmas, let us not forget those on the borders who are spending these cold mornings protecting us… pic.twitter.com/e0ImURjPdb

    — ANI (@ANI) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాజ్​పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ

రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్​గా మేక్రాన్​! బైడెన్​కు బదులుగా ఆయనే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.