ETV Bharat / bharat

పులి, సింహం ఫైట్​- గెలిచిందెవరు?

author img

By

Published : May 25, 2021, 1:00 PM IST

పులి పిల్ల.. సింహం కూన సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Lion cub and tiber fighting viral video
సింహం పిల్లXపులికూన.. పోరాటంలో గెలిచిందెవరు?

పులి, సింహం రెండూ జంతువులన్నింట్లోకీ అత్యుత్తమ పోరాటపటిమను కనబరుస్తాయని మనకు తెలుసు. కానీ అదే పులి-సింహం ఒకదానితో ఒకటి తలపడితే? ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ రెండు క్రూర జంతువుల మధ్య సరదాగా జరిగిన పోరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఆసక్తికరంగా ఈ వీడియోలో పులి పిల్ల.. సింహం పిల్ల తలపడటం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఇవీ చదవండి: కొండచిలువను వేటాడిన పులి

పిల్లలతో కలిసి రోడ్డుపై పులి చక్కర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.