ETV Bharat / bharat

కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

author img

By

Published : May 6, 2021, 9:36 AM IST

covid
కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దాదాపు 4 వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 4,12,262 కేసులు బయటపడ్డాయి. మరో 3,980 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 2,10,77,410

రికవరీలు: 1,72,80,844

మరణాలు: 23,01,68

యాక్టివ్ కేసులు: 35,66,398

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.