ETV Bharat / bharat

కన్న కూతుర్ని లైంగికంగా వేధించిన తండ్రి

author img

By

Published : Mar 6, 2022, 4:06 PM IST

Father Sexually Abuses Daughter: ఓ తండ్రి కన్న కూతుర్ని లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులోని తిరుచురాపల్లిలో జరిగింది. 14 ఏళ్ల వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Father Sexually Abuses Daughter
కుతుర్ని వేధించిన తండ్రి

Father Sexually Abuses Daughter: కూతురి పాలిట సొంత తండ్రే కీచకుడిగా మారాడు. 14 ఏళ్ల వయసున్న కూతుర్ని లైంగికంగా వేధించాడు. ఇది తెలిసిన అతని భార్య లాల్​గుడిలోని మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

నిందితుడు లారీ డ్రైవర్​ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచురాపల్లిలోని జరిగింది.

ఇవీ చూడండి:

సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లు మృతి

రోడ్డుపైకి 12 అడుగుల కొండచిలువ.. ప్రయాణికులు హడల్​!

గులాబ్​ జామూన్​ పరాఠా.. ఇది వింతా? వెగటా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.