ETV Bharat / bharat

అయోధ్యలో యోగి- భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన

author img

By

Published : Aug 3, 2020, 3:03 PM IST

అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

YOGI-AYODHYA
యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. రామమందిర భూమిపూజ కార్యక్రమానికి చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు.

YOGI-AYODHYA
అధికారులతో యూపీ సీఎం..
YOGI-AYODHYA
యోగి ఆదిత్యనాథ్

ఆగస్ట్ 5న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

YOGI-AYODHYA
మందిర ప్రాంగణం
YOGI-AYODHYA
యోగి ఆదిత్యనాథ్

ఇదీ చూడండి: అయోధ్య భూమిపూజకు అతిథులు మరింత కుదింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.