ETV Bharat / bharat

ట్విట్టర్​ బయో మార్పుతో కాంగ్రెస్​కు సచిన్​ కౌంటర్​

author img

By

Published : Jul 14, 2020, 4:14 PM IST

Updated : Jul 14, 2020, 4:28 PM IST

సచిన్​ పైలట్​ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తొలగించిన అనంతరం తొలిసారిగా స్పందించారాయన. 'నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు' అంటూ ట్వీట్ చేశారు.

Truth can be rattled, not defeated: Pilot
ఉద్వాసనపై స్పందించిన సచిన్​ పైలట్​

కాంగ్రెస్​ తిరుగుబాటు నేత సచిన్​ పైలట్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవుల నుంచి తొలగించిన అనంతరం.. రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తన ఉద్వాసనపై తొలిసారి స్పందించారు సచిన్​ పైలట్​.

Truth can be rattled, not defeated: Pilot
కాంగ్రెస్​ సంబంధించిన వివరాలు తొలగించిన తర్వాత
Truth can be rattled, not defeated: Pilot
కాంగ్రెస్​ సంబంధించిన వివరాలు తొలగించక పూర్వం
Truth can be rattled, not defeated: Pilot
నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు

'నిజాన్ని వక్రీకరించగలరేమో కానీ.. ఓడించలేరు' అంటూ హిందీలో ట్వీట్​ చేశారు. అనంతరం తన ట్విట్టర్​ ఖాతా బయోలో కాంగ్రెస్​కు సంబంధించిన వివరాలను తొలగించారు సచిన్​ పైలట్​. కేవలం టోంక్​ నియోజకవర్గం ఎమ్మెల్యే.. ఐటీ, టెలికాం వ్యవహారాల మాజీ మంత్రి వంటి వివరాలే ఉంచారు పైలట్​.

ఇదీ చూడండి: రాజస్థాన్​ కాంగ్రెస్​ నుంచి సచిన్‌ ఔట్​

Last Updated : Jul 14, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.