ETV Bharat / bharat

ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

author img

By

Published : Feb 7, 2020, 9:45 PM IST

Updated : Feb 29, 2020, 1:55 PM IST

ఐదు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స భారత్​ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నారు.

sri-lankan-pm-mahinda-rajapaksa-arrives-in-india-on-five-day-visit
ఐదు రోజుల పర్యటనకు భారత్​ చేరుకున్న రాజపక్స

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ఐదు రోజులపాటు భారత్​ పర్యటించేందుకు దిల్లీకి చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీతో చర్చించనున్నారు. దేశంలోని వారణాసి, సార్​నాథ్​, బోధ్​గయ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను లంక ప్రధాని ఈ పర్యటనలోనే సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

శ్రీలంకలోని తమిళ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, హిందూ మహా సముద్రం ప్రాంతంలోని పరిస్థితులు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు రాజపక్స. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజపక్స భారత్​కు రావటం ఇది రెండోసారి. గతేడాది నవంబరులో ఇదివరకే భారత్​లో పర్యటించారు లంక ప్రధాని.

ఇదీ చూడండి: అధికారులు పట్టించుకోలేదని రోడ్డుపైనే స్నానం!

Intro:திருப்பூரில் குடிநீர் குழாய் உடைந்து வீணாவதை மாநகராட்சி கண்டுகொள்ளாமல் இருப்பதை கண்டித்து சமூக ஆர்வலர் உடைந்து வீணாகும் குடிநீரில் குளித்து நூதன போராட்டத்தில் ஈடுபட்டார்

Body:திருப்பூர் அவிநாசி சாலையில் உள்ள பங்களா ஸ்டாப் பேருந்து நிறுத்தத்தில் குடிநீர் குழாய் உடைந்து பல லட்சம் லிட்டர் குடிநீர் தொடர்ந்து வீணாகி வந்துள்ளது.இதுகுறித்து அப்பகுதி பொதுமக்கள் பலமுறை மாநகராட்சியிடம் தெரிவித்தும் எந்த நடவடிக்கையும் எடுக்காததால் இன்று அப்பகுதியை சேர்ந்த சந்திரசேகர் என்னும் சமூக ஆர்வலர் உடைந்து வீணாகும் குடிநீர் குழாயில் இறங்கி அங்கேயே குளித்து நூதன போராட்டத்தில் ஈடுபட்டனர்.தினந்தோறும் பல லட்சம் லிட்டர் குடிநீர் வீணாகி வரும் நிலையில் தனது போராட்டத்திற்கு பின்பாவது மாநகராட்சி அதனை சரிசெய்ய வேண்டும் என கோரிக்கை வைத்துள்ளார்.Conclusion:
Last Updated : Feb 29, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.