ETV Bharat / bharat

ప్రసంగంలో సీఏఏను చేర్చడం సిగ్గుచేటు: విపక్షాలు

author img

By

Published : Jan 31, 2020, 4:07 PM IST

Updated : Feb 28, 2020, 4:16 PM IST

బడ్జెట్​ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. దేశంలో నిరుద్యోగ సమస్య, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ వాటి గురించి ప్రస్తావించలేదని మండిపడ్డారు పలువురు నేతలు. సీఏఏ గురించి ప్రసంగంలో చేర్చి.. రాష్ట్రపతి కార్యాలయ ప్రతిష్ఠను ప్రభుత్వం తగ్గించిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ ఆరోపించారు.

society-dangerously-inching-toward-civil-war-like-situation-yechury
రాష్ట్రపతి ప్రసంగంపై విమర్శించిన పలువురు ప్రముఖులు

బడ్జెట్​ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. పాత నినాదాలు, మూసధోరణిలోనే ప్రసంగం సాగిందని మండిపడ్డారు పలు పార్టీల నేతలు. నిరుద్యోగం, ఆర్థిక మందగమనంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు.

''కొన్నేళ్లుగా మూసధోరణితో కూడిన పాత నినాదాలను వింటున్నాం. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా, ముఖ్యంగా వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోతున్నా,ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా వీటిపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం బాధను కలిగించింది.

-కాంగ్రెస్​

రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్​, సీతారం ఏచూరీ తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్​ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమని అన్నారు ఆజాద్​. సీఏఏ గురించి రాష్ట్రపతి ప్రస్తావించటం సిగ్గుచేటు అని వెల్లడించారు.

''రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సీఏఏ గురించి చేర్చి ప్రభుత్వం.. రాష్ట్రపతి కార్యాలయ ప్రతిష్ఠను తగ్గించింది.

-గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

దేశంలో యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నాయన్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. దీనిపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ నేపథ్యంలో సీఏఏపై రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు... ప్రసంగంలో సవరణలు కోరనున్నట్లు తెలుస్తోంది

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Hassan Slayeh, no credit needed
VALIDATED USER GENERATED CONTENT - AP CLIENTS ONLY
Rafah City, Gaza Strip – 31st January 2020
++NIGHT SHOTS++
1. Wide of explosions lighting up the sky with ball of flames after Israeli air strike on Hamas targets
STORYLINE:
The Israeli military said Friday it launched "wide-scale" airstrikes on militant targets in the Gaza Strip, coming shortly after Palestinian militants fired three rockets into Israel, two of which were intercepted.
There were no reports of casualties or major damage from the exchange of fire overnight, which came amid heightened tensions after President Donald Trump released a proposed U.S. plan aimed at ending the conflict.
Palestinians rejected the plan, claiming it favoured Israel.
Gaza has been relatively calm in recent months as Egyptian and U.N. mediators have worked to shore up an informal truce between Israel and Hamas, the Islamic militant group that rules the coastal territory.
Hamas has curbed rocket fire and rolled back weekly protests along the frontier that had often turned violent.
In return, Israel has eased the blockade it imposed on Gaza after Hamas seized power from forces loyal to the Palestinian Authority in 2007.
Both Hamas and the Palestinian Authority have rejected the Trump plan, which would allow Israel to annex all of its Jewish settlements, along with the Jordan Valley, in the occupied West Bank.
The Palestinians were offered limited self-rule in Gaza, parts of the West Bank and some sparsely populated areas of Israel in return for meeting a long list of conditions.
Hamas has vowed that "all options are open" in responding to the proposal, but is not believed to be seeking war with Israel.
Palestinian militants have fought three devastating wars with Israel since the Hamas takeover.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.