ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీ రూపకర్త బదిలీకి సుప్రీం ఆదేశాలు

author img

By

Published : Oct 18, 2019, 1:07 PM IST

Updated : Oct 18, 2019, 4:56 PM IST

అసోం ఎన్​ఆర్​సీ కో-ఆర్డినేట‌ర్‌ ప్రతీక్ హ‌జేలాను మధ్యప్రదేశ్​కు బ‌దిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయనకు బెదిరింపు కాల్స్​ వస్తున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసోం ఎన్​ఆర్​సీ కో-ఆర్డినేట‌ర్‌ ప్రతీక్​ హజేలా

అసోం ఎన్​ఆర్​సీ రూపకర్త బదిలీకి సుప్రీం ఆదేశాలు

అసోం జాతీయ పౌర రిజిస్టర్(ఎన్​ఆర్​సీ) రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కో-ఆర్డినేటర్ ప్రతీక్​ హజేలాను బదిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్​ఆర్​సీ జాబితా విడుదల తరువాత ఆయనకు బెదిరింపు కాల్స్​ వస్తున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హజేలాను డిప్యూటేషన్‌పై మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజ‌న్ గొగొయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.

అత్యంత వివాదాస్పాదమైన అసోం ఎన్​ఆర్​సీకి సంబంధించిన కసరత్తుతోపాటు తుది జాబితా రూపకల్పనను హజేలా పర్యవేక్షించారు.

ఆగస్టు 31న అసోం ఎన్​ఆర్​సీ తుది జాబితా విడుదలైంది. 3కోట్ల 30 లక్షల దరఖాస్తుల్లో 19లక్షల మందికిపైగా ప్రజలకు ఈ జాబితాలో చోటుదక్కలేదు.

ఇదీ చూడండి: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ ఆఫర్లపై కేంద్రం దర్యాప్తు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ceylanpinar - 18 October 2019
1. Various of rising smoke in Syrian town of Ceylanpinar as seen from Turkish side; UPSOUND: gunfire
STORYLINE:
Fighting appeared to continue in northeast Syria, despite a US-brokered cease-fire deal for the region.
Loud bangs could be heard and rising smoke was seen around the town of Ceylanpinar early on Friday, a day after Turkey and the US agreed to a five-day cease-fire in Turkey's offensive against Kurdish fighters it considers to be terrorists.
The agreement requires the Kurdish fighters to vacate a swath of territory in Syria along the Turkish border in an arrangement that largely solidifies Turkey's position and aims in the weeklong conflict.
Turkish troops and Turkish-backed Syrian fighters launched their offensive against Kurdish forces in northern Syria a week ago, two days after US President Donald Trump suddenly announced he was withdrawing troops from the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 18, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.