ETV Bharat / bharat

విధులను విస్మరించి వాట్సాప్​ చాటింగ్​ చేసినందుకు...

author img

By

Published : Nov 10, 2019, 4:36 PM IST

Updated : Nov 10, 2019, 5:52 PM IST

విధుల్లో ఉండగా వాట్సాప్​లో చాటింగ్ చేశారన్న కారణంతో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

వాట్సాప్ చాటింగ్​కు ఐదుగురు పోలీసుల బలి..!

అయోధ్య తీర్పు నేపథ్యంలో మధ్యప్రదేశ్​లోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ.. వాట్సాప్​ను వినియోగించిన ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

జబల్​పుర్ లోని సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన ఉన్నతాధికారులకు.. వీరు వాట్సాప్ వినియోగిస్తూ కనిపించారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయోధ్య తీర్పు నేపథ్యంలో జబల్​పుర్​ వ్యాప్తంగా 2500మంది పోలీసులను మోహరించారు. 25 తాత్కాలిక అవుట్​పోస్ట్​లను, పలుచోట్ల పికెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'

Ayodhya (UP), Nov 09 (ANI): After the Supreme Court verdict on Ram Janmabhoomi -Babri Masjid case, litigant Iqbal Ansari said, "We respect the decision of the court. It is the responsibility of the government that where they will give land. This was the important issue of the nation, which has been resolved now."
Last Updated : Nov 10, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.