ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో 127 ఎలక్షన్ అసిస్టెంట్​ పోస్టులు!

author img

By

Published : Sep 17, 2019, 6:00 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్కడి ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కొత్తగా 127 ఉద్యోగాల విడుదులకు సిద్ధమైంది.

జమ్ముకశ్మీర్​లో 127 ఎలక్షన్ అసిస్టెంట్​ పోస్టులు!

జమ్ముకశ్మీర్​లోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కొత్తగా 127 ఉద్యోగులను నియమించేందుకు ఆ రాష్ట్ర పాలకమండలి అంగీకారం తెలిపింది. గవర్నర్​ సత్యపాల్ మాలిక్​ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇందులో 50 సీనియర్​ ఎలక్షన్​ అసిస్టెంట్​, 77 జూనియర్​ ఎలక్షన్ అసిస్టెంట్​ పోస్టులు ఉన్నాయి.

ఈ కొత్త ఉద్యోగాల ద్వారా ఎరోనెట్​, బ్లోనెట్​తో పాటు భారత ఎన్నికల సంఘం ప్రారంభించే పలు కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. అలాగే జమ్ముకశ్మీర్​లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు జాబితా నుంచి నకిలీ ఓటర్ల తొలగింపు వంటి సేవలు అందించేందుకు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.

RESTRICTIONS: SNTV clients only. No access Spain. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Zarzuela Royal Palace, Madrid, Spain. 16th September 2019.
1. 00:00 Close up of Basketball World Cup trophy
2. 00:03 King Felipe and Queen Letizia of Spain enter room
3. 00:14 President of the Spanish Basket Federation Jorge Garbajosa and coach Sergio Scariolo shaking hands with King and Queen
4. 00:21 Players shake hands with King and Queen
5. 00:42 Players with gold medals
6. 00:50 King and Queen with squad - Rudy Fernandez gives World Cup trophy to King Felipe
7. 00:59 King shaking hands with Rudy Fernandez
8. 01:07 King and Queen looking at Cup
9. 01:15 Rudy Fernandez giving King a medal
10. 01:25 Tilt from medal to King Felipe
SOURCE: Atlas Agency
DURATION: 01:32
STORYLINE:
King Felipe and Queen Letizia of Spain held a reception at the Royal Palace in Madrid on Monday to welcome home the victorious Basketball World Cup squad.
Spain defeated Argentina 95-75 on Sunday in Beijing to win their second World Cup title - and first in 13 years.
Last Updated : Sep 30, 2019, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.