ETV Bharat / bharat

ట్రాఫిక్ జరిమానాలపై త్వరలో దేశవ్యాప్త ఉద్యమం!

author img

By

Published : Sep 16, 2019, 4:32 PM IST

Updated : Sep 30, 2019, 8:24 PM IST

వాహన సంఘాల నిరసన

ట్రాఫిక్​ ఉల్లంఘనలపై కేంద్రం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టాయి ట్రాన్స్​పోర్ట్​ వాహన యాజమాన్యాలు. భారీ జరిమానాలు తగ్గించడంపై సెప్టెంబర్​ 19లోపు నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.

వాహన యజమాన్యాల నిరసన

మోటారు వాహనాల నూతన చట్టంపై దిల్లీలోని ట్రాన్స్​పోర్ట్​ వాహన యాజమానులు నిరసన బాటపట్టారు. దిల్లీ జంతర్​మంతర్​ వద్ద వందలాది మంది ఆందోళన ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు.

"మోటారు వాహనాల చట్టం-2019ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రజలకు పెద్ద భారంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు జంతర్​మంతర్​ వద్ద నిరసన చేపడుతున్నాం. నితిన్​ గడ్కరీ, ప్రధాని నరేంద్రమోదీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి."

-వాహన యజమానుల సంఘం ప్రతినిధి

"ఈ రోజు ట్రాన్స్​పోర్టు సేవలందించే వాహన యాజమాన్య సంఘాలన్నీ ఇక్కడికి వచ్చాయి. ఈ చట్టంతో డ్రైవర్లపై అధిక భారం పడుతోంది. వాళ్ల జీతం పరిమితంగా ఉంటుంది. ఇంత జరిమానా వాళ్లు భరించలేరు. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోకపోతే సెప్టెంబర్​ 19న దేశవ్యాప్త బంద్​ చేస్తాం. ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం."

-వాహన యజమానుల సంఘం ప్రతినిధి

ఇదీ చూడండి: ఇదేంటి...? ఎద్దుల బండికి రూ.1000 చలానా..!

RESTRICTION SUMMARY: MUST CREDIT WSOC-TV, NO ACCESS CHARLOTTE MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WSOC: MANDATORY CREDIT WSOC-TV, NO ACCESS CHARLOTTE MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Charlotte, North Carolina - 16 September 2019
++NIGHT SHOTS++
++MUTE FROM SOURCE++
1. Various United Auto Workers members taking part in picket line early Monday morning
STORYLINE:
More than 49,000 members of the United Auto Workers walked off General Motors factory floors or set up picket lines early Monday as contract talks with the company deteriorated into a strike.
Workers shut down 33 manufacturing plants in nine states across the U.S., as well as 22 parts distribution warehouses.
It wasn't clear how long the walkout would last, with the union saying GM has budged little in months of talks while GM said it made substantial offers including higher wages and factory investments.
It's the first national strike by the union since a two-day walkout in 2007 that had little impact on the company.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated :Sep 30, 2019, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.