ETV Bharat / bharat

కంటైనర్​ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

author img

By

Published : Feb 16, 2022, 10:17 AM IST

Updated : Feb 16, 2022, 10:46 AM IST

ROAD ACCIDENT: వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది.

road accident
రోడ్డు ప్రమాదం

ROAD ACCIDENT: ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

మృతులు గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

Last Updated : Feb 16, 2022, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.