ETV Bharat / bharat

లోయలో పడ్డ వాహనం- 13 మంది దుర్మరణం

author img

By

Published : Oct 31, 2021, 10:41 AM IST

Updated : Oct 31, 2021, 1:05 PM IST

चकराता से विकासनगर की ओर आ रहा एक यात्री वाहन वाइला बेकाबू होकर गहरी खाई में जा गिरा, इस हादसे में 11 लोगों की मौत हो चुकी है.

11 people died in a road accident at vikasnagar dehradun
లోయలో పడ్డ వాహనం

10:36 October 31

లోయలో పడ్డ వాహనం- 13 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం సంభవించింది. చక్రతా నుంచి వికాస్​ నగర్​వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం లోయలో పడగా.. 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. త్యూనీ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. 

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ.. బాధితులకు మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Last Updated :Oct 31, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.