Live Video: స్కూటీని ఢీకొట్టిన ఎద్దు.. ఆమెకు గాయాలు.. మరొకరిని గాల్లోకి ఎగరేసి..

By

Published : Jul 27, 2022, 4:12 PM IST

thumbnail

గుజరాత్​ నవ్​సరిలో బైక్​పై వెళ్తున్న మహిళపై ఓ ఎద్దు దాడి చేసింది. మహిళ వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దు.. ఆమెను ఢీకొట్టింది. దీంతో మహిళ కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎద్దు యజమానికి ఫిర్యాదు చేయగా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో అతడిపై పోలీసు కేసు పెట్టింది ఆ మహిళ. మరో ఘటనలో రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ ఎద్దు కొమ్ములతో పొడిచింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్​లో జరిగింది. అనంతరం యువకుడు పక్కకు వెళ్లి కూర్చోగా.. కుటంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.