'పుష్ప' పార్ట్-2 తగ్గేదే లే: అల్లు అర్జున్

By

Published : Dec 20, 2021, 4:25 PM IST

thumbnail

'పుష్ప' సినిమా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని హీరోహీరోయిన్ మధ్య లవ్​ట్రాక్​.. తన నిజజీవితంలో నుంచి స్ఫూర్తితో తెరకెక్కించానని సుకుమార్ అన్నారు. ఈ విషయం తెలిసిన తన భార్య.. తిట్టిందని చెప్పారు. అలానే 'పుష్ప' పార్ట్​-2 తగ్గేదే లే అని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.