రోగితో వెళ్తున్న అంబులెన్స్​ బ్రేక్ డౌన్​

By

Published : Dec 21, 2022, 2:13 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్​ మార్గమధ్యలోనే మొరాయించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో జరిగింది. రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్​లో బంక్​లో డీజిల్​ కొట్టించుకున్నారు. అనంతరం స్టార్ట్​ చేయడానికి ప్రయత్నించగా మొరాయించింది. దీంతో అక్కడ పనిచేసే యువకులతో పాటు స్థానికులు అంబులెన్స్‌ను తోసి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు దీన్ని వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడం వల్ల వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.