వారితో కలిసి సీఎం భాంగ్రా డ్యాన్స్

By

Published : Sep 23, 2021, 4:10 PM IST

thumbnail

పంజాబ్ సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi).. ఓ కార్యక్రమంలో భాంగ్రా డ్యాన్స్​తో అదరగొట్టారు. కపుర్​థలాలోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో (Punjab Technical University) నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా ఉద్యోగమేళా ముగింపు సమావేశం, బీఆర్ అంబేడ్కర్ మ్యూజియం భూమి పూజలో చన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులతో కలిసి కాలు కదిపారు. ఈ దృశ్యాలను పంజాబ్ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.