గంటలో 3,331 పుషప్స్​.. ప్రపంచ రికార్డ్ తిరగరాసిన కార్తీక్

By

Published : Jun 15, 2022, 7:37 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

గంటలో 3,331 పుషప్స్​ చేసి ప్రపంచ రికార్డ్ తిరగరాశాడు మహారాష్ట్ర యువకుడు. నాగ్​పుర్​కు చెందిన కార్తీక్​ జయస్​వాల్​(21) ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు గిన్నిస్ బుక్​లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఇందుకోసం గత రెండేళ్లుగా నిత్యం ఆరు గంటలు సాధన చేస్తున్నట్లు చెప్పాడు. గతంలో 44 సెకన్లలో 770 టైల్స్ పగలగొట్టి ఆసియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లోనూ కార్తీక్ చోటు సంపాదించాడు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.