స్పూన్​తో నీరు తాగుతున్న శివాలయంలోని నంది తరలివస్తున్న భక్తులు

By

Published : Nov 16, 2022, 9:39 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లోని బలోద్ గ్రామంలో ఉన్న శివాలయంలోని నందీశ్వర విగ్రహం నీరు తాగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఆలయానికి తరలివస్తున్నారు. నందికి స్పూన్​తో నీరు తాగించేందుకు పోటీపడుతున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.