CCTV Video.. బాలుడిపై విరుచుకుపడ్డ వీధి కుక్క.. కాళ్లు, చేతులు కొరికి...

By

Published : Sep 12, 2022, 6:31 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

కేరళ కోజికోడ్​లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. అరక్కినార్​లో సైకిల్​ వస్తున్న ఓ బాలుడిపై అకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క చెర నుంచి తప్పించుకున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో బాలుడిపై దాడి దృశ్యాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిందీ ఘటన.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.