రెస్టారెంట్​లో​ అర్ధరాత్రి లేడీ కిలాడీల హల్​చల్​.. నగదు చోరీ చేసి మెల్లగా జారుకుని..

By

Published : Jan 13, 2023, 10:17 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

ఓ రెస్టారెంట్​లో అర్ధరాత్రి ఇద్దరు మహిళా దొంగలు హల్​చల్​ చేశారు. పైకప్పు పగలగొట్టి ముసుగులు వేసుకుని కౌంటర్​లోకి చొరబడ్డారు. తాళాలతో కౌంటర్లను తెరిచి నగదు చోరీ చేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డైయ్యాయి. కాగా, మరుసటి రోజు యజమాని రెస్టారెంట్​ తెరువగా నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.  

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.