రాఖీ స్పెషల్​ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్​గా చేసేయండిలా...

By

Published : Aug 10, 2022, 4:57 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

Rakhi sweets recipes : రక్షాబంధన్ వేడుకల్లో రాఖీ ఎంత ముఖ్యమో.. మిఠాయిలూ అంతే కీలకం. ఆ స్వీట్స్​ను బయట షాప్​లో కొనకుండా ఇంట్లోనే చేస్తే.. ఈ రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. అందుకే ఈ వీడియో చూసి సింపుల్​గా బాలూషాహీ తయారు చేసేయండి. మీ తోబుట్టువులకు స్వీట్ సర్​ప్రైజ్​ ఇవ్వండి.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.