అనంతలోకాలకు చేరిన ధ్రువ తార కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్న ఫ్యాన్స్​

By

Published : Nov 15, 2022, 3:34 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ దిగ్గజం సూపర్​ స్టార్​ కృష్ణ మంగళవారం గచ్చిబౌలి కాంటినెంటల్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో యావత్​ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన తారను కడసారి చూసేందుకు తండోప తండాలుగా సినీప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.