ETV Bharat / state

బాలికపై లైంగిక వేధింపులు.. ఇద్దరు కోచ్​లు సస్పెన్షన్​

author img

By

Published : Jun 23, 2022, 5:54 PM IST

Two Cricket Coaches suspended: బాలికపై లైంగిక వేధింపుల నేపథ్యంలో వైఎస్ఆర్​ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్​ కోచ్​లు సస్పెండ్​ అయ్యారు. ఈ మేరకు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్​ నాయకులు వెల్లడించారు.

two cricket trainers suspended at proddatur
two cricket trainers suspended at proddatur

cricket trainers suspended in Proddatur: వైఎస్ఆర్​ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు క్రికెట్‌ కోచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కడప క్రికెట్ అసోసియేషన్​కు అనుబంధంగా నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్​లో ఓ బాలిక క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు కోచ్​లను సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు వెల్లడించారు. వారి స్థానంలో మహిళా కోచ్‌లను నియమించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.