ETV Bharat / state

రైతులు, ప్రజలకు నష్టం కలిగించే ఆర్డినెన్సులు రద్దు చేయాలి- సీపీఎం

author img

By

Published : Sep 21, 2020, 5:23 PM IST

Ordinances that cause harm to farmers and people should be repealed- CPM
రైతులు,ప్రజలకు నష్టం కలిగించే ఆర్డినెన్సులు రద్దు చేయాలి- సిపిఎం

రైతాంగానికి, ప్రజానీకానికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

రైతాంగానికి, ప్రజానీకానికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నూతన ఆర్డినెన్స్ ల వలన సామాన్య ప్రజలతో పాటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీపీఎం నర్సీపట్నం డివిజన్ నాయకులన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఇవీ చదవండి: కొనసాగుతూ ఉన్న గవరవరం వంతెన పనులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.