ETV Bharat / state

PV Sudhakar దీపావళి ప్రమాదాల ఉపశమన చర్యలు

author img

By

Published : Oct 24, 2022, 2:27 PM IST

PV Sudhakar
డాక్టర్‌ పీవీ సుధాకర్‌

PV Sudhakar దీపావళి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేవి దీపాల అలంకరణ, బాణసంచా పేల్చడం. అలాంటి దీపావళి పర్వదినాన టపాసులు పేలుస్తూ ఎంతోమంది అనేక ప్రమాదాలకు గురవుతుంటారు. బాణసంచాలోని రసాయనాలు శరీరంలోకి వెళ్లి అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. మరి అలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన ఉపశమన చర్యల గురించి వివరిస్తున్న డాక్టర్‌ పీవీ సుధాకర్‌తో ముఖామఖి.

..

దీపావళి ప్రమాదాల ఉపశమన చర్యలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.