ETV Bharat / state

7 నుంచి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం

author img

By

Published : Feb 4, 2019, 5:12 PM IST

MACHILIPATNAM PORT WORKS TO START FROM 7TH FEB

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు ఈనెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు.

7న ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభం: మంత్రి కొల్లు
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు ఈనెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ వేదవ్యాస్‌ తెలిపారు. పనుల కోసం ఉపయోగించే యంత్రాలకు మచిలీపట్నం 3 స్తంభాల కూడలి వద్ద స్వాగతం పలికారు. ఓడరేవు కలను సాకారం చేయడంలో సీఎం చంద్రబాబు కృషి చేశారని... ప్రజల కల నెరవేరబోతోందన్నారు. ఓడరేవుతోపాటు పలు అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. మచిలీపట్నం మున్ముందు గత వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT
1000
ATLANTA_Celebs including Keegan-Michael Key and Jamie Foxx watch the Super Bowl
1200
NASHVILLE_ Country duo and nominees Dan + Shay prep for Grammy performance.
1300
LONDON_ Rosamund Pike and Jamie Dornan explain why shooting 'A Private War' was an affecting experience and how they got used to smoking all the time.
2100
NEW YORK_ Max Greenfield talks about 'The Neighborhood' and his role in 'What Men Want.'
2200
LOS ANGELES_ The nominees for this year's Oscars gather for the official Oscar luncheon.
LOS ANGELES_ Sofia Vergara talks about her new design project and the future of 'Modern Family.'
COMING UP ON CELEBRITY EXTRA
LOS ANGELES_ A-listers Meryl Streep, Ben Stiller and Chris Pine reveal who their first celebrity crushes were.
SANTA MONICA_ Nicole Kidman opens up about love and self-forgiveness.
LOS ANGELES_ Professional wrestler Ronda Rousey reveals her current video game favorites.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.