ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Oct 10, 2021, 8:42 PM IST

Updated : Oct 10, 2021, 8:57 PM IST

Topnews
Topnews

.

  • Maa elections 2021: జీవిత ఓటమి.. కొత్త జనరల్​ సెక్రటరీ రఘుబాబు

మా' ఎలక్షన్స్​లో విష్ణు ప్యానల్ దూకుడును ప్రదర్శిస్తోంది. విష్ణు ప్యానల్​లో కోశాధికారిగా శివబాలాజీ విజయం సాధించారు. మా' జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలుపోందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది(chandrababu tour in Kuppam news). ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు: మంత్రి కొడాలి నాని

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని(minister kodali nani news) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్ సరఫరాలో అఫ్గానిస్తాన్ కు తాడేపల్లికి లింకులున్నాయన్న చంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డారు(Minister Kodali Nani Fires On chandrababu news). చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారన్న విషయం ప్రజలు గమనించారన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపు తిరుమలకు సీఎం జగన్..ఏర్పాట్లు పరిశీలించిన తితిదే ఛైర్మన్

సీఎం జగన్ రేపు (సోమవారం) తిరుమల రానున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పెళ్లయిన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య... కారణమేంటంటే...

పెళ్లయిన 40 రోజులకే ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం(dowry) కోసం అత్తింటి వారి వేధింపులు(harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం(hindupuram)లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దిల్లీలో ఇక రెండు రోజులే.. ఆ తర్వాత!

దిల్లీలో విద్యుత్తు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది(delhi power crisis). థర్మల్​ విద్యుత్తు కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది(delhi power cut news). సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సీఎం అరవింద్​ కేజ్రీవాల్(arvind kejriwal news)​ స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆశిష్​ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 12 గంటల విచారణ తర్వాత శనివారం రాత్రి ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • విద్యుత్‌ సంక్షోభంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

దేశంలో విద్యుత్​ సంక్షోభం(Power crisis in India) ఏర్పడనుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ (RK singh news)​. మరో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్​, చైనా చర్చలు

భారత్, చైనా మధ్య 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు(India China Commander Level Talks) ప్రారంభమయ్యాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఉదయం పదిన్నర గంటలకు చర్చలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్‌(Eastern Ladakh Standoff) ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్‌ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అఫ్గానిస్థాన్​కు లైన్​ క్లియర్​.. టీ20 ప్రపంచకప్​కు సిద్ధం

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాల్గొనేందుకు అఫ్గానిస్థాన్​ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు ఐసీసీ సీఈఓ(ICC CEO) జియోఫ్​ అలాడైస్​. అయితే తాలిబన్ల జెండాతో ఆ దేశ జట్టు ప్రపంచకప్​లో పాల్గొనాలనుకుంటే టీమ్​పై నిషేధం విధించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated :Oct 10, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.