ETV Bharat / state

Chandrababu: ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

author img

By

Published : Oct 10, 2021, 2:47 PM IST

Updated : Oct 10, 2021, 3:43 PM IST

chandrababu tour in Kuppam
chandrababu tour in Kuppam

14:39 October 10

బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది(chandrababu tour in Kuppam news).  ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 12న కుప్పం పురపాలికలో పర్యటన అనంతరం.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్ షోలో పాల్గొంటారు. 14వ తేదీన కుప్పం గ్రామీణం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి

రష్యాలో విమాన ప్రమాదం- 16 మంది దుర్మరణం

Last Updated : Oct 10, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.