ETV Bharat / city

బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

author img

By

Published : Nov 8, 2021, 2:59 AM IST

బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు దంపతులు
బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు దంపతులు

సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం పరామర్శించారు.

సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్​లోని నివాసానికి వెెెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. బాలకృష్ణ ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఇదీ చదవండి:

అపూర్వ ఆహ్వానం..అడుగడుగునా ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.