ETV Bharat / city

మైనర్​పై అత్యాచారం చేసిన ఇంటి యజమాని

author img

By

Published : May 24, 2021, 6:22 PM IST

minor_girl_rape
minor_girl_rape

హైదరాబాద్ మంగళ్​హాట్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.

మైనర్​ బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్​ మంగళ్​హాట్​ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో ఉంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అరుణ్​ జైస్వాల్​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.

ఇదీ చూడండి: 30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.